ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో ఆశ్చర్యం… ఆనందం ఉప్పొంగిన వేళ
అమరావతి: టీడీపీ అధికారంలోకి రావడంతోనే గవర్నమెంట్ ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు తమ తమ ఖాతాలలో జమ కావడంతో వారి ముఖాల్లో అందం వెళ్లి విరిసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించారు. మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతైంది.