స్వామి వారి దర్శనము తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాను..
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను..
సాయంత్రం ఏడు గంటలకు రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరబోతున్నాను.
నియోజకవర్గంలోనే రైతులు ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను.
మా రాజకీ య గురువు చంద్రబాబు
నాతోపాటు చాలామంది కాంగ్రెస్లో చేరడానికి ఉత్సాహపడుతున్నారు..
కెసిఆర్ కుటుంబ పెత్తనం తో ఫెయిల్యూర్..