UPSC కొత్త చైర్ పర్సన్‌గా.. ప్రీతి సూదన్ నియామకం..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు..
ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు UPSAC లో సభ్యురాలిగా ఉండేది.
ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు..