Friday, April 4, 2025
HomeCinemaVenu Swamy| వేణు స్వామి కొంద‌రు అమ్మాయిల‌తో న‌గ్నంగా పూజ‌లు చేయిస్తున్నాడు.. కిరాక్ ఆర్పీ కామెంట్స్

Venu Swamy| వేణు స్వామి కొంద‌రు అమ్మాయిల‌తో న‌గ్నంగా పూజ‌లు చేయిస్తున్నాడు.. కిరాక్ ఆర్పీ కామెంట్స్

Venu Swamy| వేణు స్వామి అనే ప్ర‌ముఖ జ్యోతిష్కుడు ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. స‌మంత‌, నాగ చైత‌న్య విడాకుల గురించి ముందుగా వేణు స్వామి చెప్ప‌డం, అది నిజం కావ‌డంతో వేణు స్వామికి విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. అయితే వేణు స్వామి సినిమా, రాజ‌కీయాలపై తన‌దైన శైలిలో జ్యోతిష్యం చెబుతుంటారు. అయితే అందులో కొన్నిసార్లు అవి జ‌రుగుతాయి. కొన్ని సార్లు జ‌ర‌గ‌వు. మ‌నోడు జాతక శాస్త్రాన్ని అవపోసన పట్టినట్లు బాగా కలరింగ్ ఇస్తూ ఉంటారు. తాను పూజలు చేస్తే.. జాతకాలు తారుమారు అవ్వాల్సిందే అంటూ యూట్యూబ్ చానల్స్‌లో ఊదరగొడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆ బిల్డప్‌తోనే పలు సిని సెలబ్రిటీలను, పొలిటీషన్లను కూడా అట్రాక్ట్ చేశారు వేణు స్వామి.. ప్రభాస్ ఉచ్చ దశ ముగిసిందని ఇక హిట్స్ పడవని ఈయన మొన్నామధ్య చెప్పుకొచ్చారు.


ఆ తర్వాత ప్రభాస్ సలార్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవ‌డం మ‌నం చూశాం. ఆ సమయంలో వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. కేసీఆర్ మ‌ళ్లీ సీఎం అవుతాడంటూ కూడా మ‌నోడు జోస్యం చెప్పాడు. అది జ‌ర‌గ‌లేదు. ఆ స‌మ‌యంలో వేణు స్వామిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అయితే తాజాగా కిరాక్ ఆర్పీ.. వేణు స్వామిపై సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గెలిచి, మళ్లీ జగన్ సీఎం అవుతాడంటూ, ఆయన జాతకం అలా ఉందంటూ వేణు స్వామి చెప్పిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక జ‌గ‌న్‌తో క‌లిసి వేణు స్వామి ప్ర‌యాణిస్తున్న వీడియో కూడా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ క్ర‌మంలో కిరాక్ ఆర్పీ వేణు స్వామిపై, వైఎస్ఆర్‌సీపీపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

జగన్ సంకనాకుతూ.. జగన్ గెలుస్తాడంటూ వేణు స్వామి మాట్లాడుతున్నాడు. ఆయ‌న‌ గతంలో చెప్పినట్లు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు.. కేటిఆర్ సీఎం ఎందుకు కాలేదు. అలాగే ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుస్తుందని చెప్పాడు. ఆయ‌న మాట‌లు న‌మ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు మునిగిపోయారు. ఇక మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ.. వరుణ్, లావణ్య విడిపోతారని అంటున్నాడు. చంద్రబాబుగారు , లోకేష్‌బాబు , పవన్ కల్యాణ్ గారి‌పై కావాలనే తప్పుడు జాతక ప్రచారాలు చేశాడు.. చేస్తున్నాడు. లారీ అద్దాలు పెట్టుకుని మెల్ల కన్ను కవర్ చేస్తాడు. వాడు చేసే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దు. ఈమధ్య కొంతమంది అమ్మాయిలతో నగ్న పూజలు కూడా చేయించాడని తెలిసింది. ఇలాంటి లఫూట్ గాళ్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అంటూ ఫైర్ అయ్యాడు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు