Wednesday, January 1, 2025
HomeCinemaViswak Sen: లేడీ గెటప్ లో విశ్వక్ సేన్

Viswak Sen: లేడీ గెటప్ లో విశ్వక్ సేన్

లేడీ గెటప్ లో విశ్వక్ సేన్

మాస్ కాదాస్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా మరో వైవిధ్య భరిత సినిమా లైలాను పట్టాలెక్కించాడు.

Viswak Sen Laila: లేడీ గెటప్ లో మాస్ కా దాస్.. అదిరిపోయిన విశ్వక్ సేన్ లుక్

మాస్ కాదాస్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆయన తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాను పట్టాలెక్కించాడు. ఓ వైపు మెకానిక్ రాఖి సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు లైలా పేరుతో మరో సినిమా షూటింగ్ ను బుధవారం ప్రారంభించాడు.

5d3db652-1ec9-480d-98c1-01c3da36bbb9.jpeg

విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్ లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తోండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అకాంక్ష శర్మ  కథానాయికగా నటిస్తోంది. జిబ్రాన్ బాలీవుడ్ ఫేమస్ తనిష్క్ సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు